రైతులపై 2013 భూసేకరణ చట్టం...
- July 21, 2016
ఏపీ రాజధానిలో భూసేకరణ ప్రారంభమయింది. భూసమీకరణకు భూములు ఇవ్వని రైతులపై 2013 భూసేకరణ చట్టం ప్రయోగించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. మొదటిగా తుళ్లూరు మం. నేలపాడులో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. గుంటూరు కలెక్టర్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్లో పేర్కొన్న భూములపై ఎలాంటి లావాదేవీలు జరపొద్దని ఆయన ఆదేశించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లో తెలపాలని రైతులకు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







