కబాలి వచ్చేసింది ...!
- July 21, 2016
కబాలికి ఓ కూతురు ఉందన్న విషయంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఆ తర్వాత కబాలికి ఓ వూహించని విషయం తెలుస్తుంది. శత్రువుల చేతిలో చనిపోయిందనుకున్న తన భార్య బతికే ఉందన్న విషయం తెలుసుకున్న కబాలి ఇండియాకు వస్తాడు. ఆమె కోసం అన్వేషణ చేసి చివరకు కలుసుకోగలుగుతాడు. ఈ నేపథ్యంలోనే మరోసారి కబాలి కుటుంబపై శత్రువులు దాడి చేస్తారు.అనంతరం కుటుంబంతో కబాలి మలేషియా వెళ్తాడు. కబాలి ఇండియా రావటం.. భార్య కోసం అన్వేషణ చేయటం.. తదితర సన్నివేశాలతో కథలో కొంచెం వేగం తగ్గినట్లు అనిపిస్తుంది. అయితే మరోసారి శత్రువులు దాడి చేయటం, కథ మలేషియా షిఫ్ట్ అవడంతో ప్రేక్షకుడిగా ఆసక్తి మొదలవుతుంది. తన కుటుంబంపై దాడి చేసిన వారిపై 'కబాలి' ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు ఇవన్నీ ప్రేక్షకుడిలో ఉత్కంఠ రేపుతాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







