మ్యూనిచ్‌లోని షాప్పింగ్ మాల్ లో కాల్పుల కలకలం

- July 22, 2016 , by Maagulf
మ్యూనిచ్‌లోని షాప్పింగ్ మాల్ లో  కాల్పుల కలకలం

జర్మనీలోని మ్యూనిచ్‌లో ఓ షాపింగ్‌ మాల్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు ​ మృతి చెందగా.. పది మంది గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు షాపింగ్‌మాల్‌ను చుట్టిముట్టి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com