భారత విద్యార్థి బహ్రెయిన్ లో మృతి
- July 22, 2016
12 వ తరగతి చదువుతున్న ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ విద్యార్ధి శుక్రవారం అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. వినీత్ పిళ్ళై దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రం నుండి బహ్రెయిన్ కు వచ్చిన వాడు. వినీత్ పిళ్ళై తండ్రి వేణుగోపాల్ పిళ్ళై తో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ఎల్ఐసి) బహ్రెయిన్ లో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గల్ఫ్ ఒన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో ఉద్యోగినిగా పనిచేస్తుంది. అలాగే వినీత్ పిళ్ళై కు విష్ణు పిళ్లై మరియు వీణా పిళ్ళై ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









