'ది గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్ వచ్చేసింది..
- October 25, 2025
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. చిలాసౌ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ కీ రోల్స్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగానే తాజాగా “ది గర్ల్ ఫ్రెండ్” ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. “మనం చిన్న బ్రేక్ తీసుకుందామా.. ” అంటూ రష్మిక చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. మిగతా అంతా చాలా ఎమోషనల్ కంటెంట్ తో సాగింది. రష్మిక నటన చాలా కొత్తగా ఉంది. యూత్ ఫుల్ కంటెంట్ ఉంటూనే ఎమోషనల్ పాయింట్ ని ఈ సినిమాలో చెప్పబోతున్నారు అని అర్థమవుతోంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







