30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- January 11, 2026
యూఏఈః ఫిలిప్పీన్స్‌కు చెందిన అన్నా లీ గయోంగాన్ బిగ్ టికెట్ డ్రాలో 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకుంది. ఆరుగురు తోబుట్టువులలో ఒకరైన గయోంగాన్, విజయం సాధించినట్లు కాల్ అందుకున్న క్షణాలు తన జీవితంలో మరచిపోనని తెలిపారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి కష్టాలను గుర్తుచేసుకుని కంటతడి పెట్టుకున్నారు.
తన కుటుంబంలో గ్రాడ్యుయేట్ అయిన మొదటి వ్యక్తి నని, అకౌంటెంట్‌గా తన కెరీర్‌కు బోర్డు పరీక్ష రాసేందుకు డబ్బులు లేకపోవడంతో తన తల్లితో కలిసి పండ్లు, చేపలు మొదలైన వాటిని విక్రయించినట్లు తెలిపారు. తమకు సొంత ఇళ్లు లేదని అద్దె ఇంట్లో ఉండేవాళ్లమని చెప్పారు. తోబుట్టువులు ఎల్లప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటామని తెలిపారు. తన కుటుంబానికి ఏదైనా చేయాలని అనుకుంటున్నట్లు అన్నా లీ గయోంగాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన ఒమన్..!!
- కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు
- NDWBFలో ఖతార్.. భారత్ తో బలమైన సంబంధాలు..!!
- ఇరాన్ పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!
- థర్డ్ పార్టీలతో ఓవర్‌నైట్ క్యాష్ స్టోరేజ్ ఆపాలన్న సెంట్రల్ బ్యాంక్..!!







