కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- October 25, 2025
మనామా: బహ్రెయిన్ తీరంలో ఫిషింగ్ బోట్ కోస్ట్ గార్డ్ పెట్రోల్ ను ఢీకొట్టిన తర్వాత ఒక వ్యక్తి కనిపించడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఇద్దరు అనుమానితులను రిమాండ్ కు తరలించారు. బోట్ లో ఉన్న ఒక పిల్లవాడిని అప్పగించారు. సెర్చ్ ఆఫరేసర్ కొనసాగుతోంది. అనంతరం పడవను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ







