మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- October 26, 2025
కువైట్ః మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబా ప్రత్యక్ష పర్యవేక్షణలో మహబౌలా ప్రాంతంలో సమగ్ర భద్రతా క్యాంపెయిన్ ను నిర్వహించారు. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఆపరేషన్ ఫలితంగా నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారితో సహా వివిధ నేరాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న 263 మందిని అరెస్టు చేసినట్టు పబ్లిక్ భద్రతా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమీద్ మనాహి అల్-దవాస్ తెలిపారు. షేక్ ఫహద్ అల్-యూసెఫ్ చట్టాలను ఉల్లంఘించిన వారిపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ
- కువైట్‌లో ఫ్యామిలీ విజిట్ వీసా నిబంధనల్లో మార్పులు..!!
- అల్ హల్లానియత్ దీవుల వద్ద నౌక ప్రమాదం..!!
- ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో మసీదుల నిర్మాణం.. నిరాశలో స్థానికులు..!!
- ఎలక్ట్రానిక్ ఆర్ట్స్‌ను కొనుగోలు చేసిన సౌదీ నేతృత్వంలోని కన్సార్టియం..!!
- GCC పర్యాటకుల రాకతో ఖతార్ హాస్పిటాలిటీ రంగం వృద్ధి..!!
- అమెరికాలో లెట్యూస్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ .. యూఏఈలో ప్రభావంపై క్లారిటీ..!!
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్‌వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!







