నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!
- October 30, 2025
మనామా: బహ్రెయిన్ లో ఫేక్ ఎంప్లాయిమెంట్, సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. కేసును విచారించిన మొదటి హై క్రిమినల్ కోర్టు మొదటి నిందితుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు 10వేల బహ్రెయిన్ దినార్ల జరిమానా, రెండవ నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు 5వేల బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. మిగిలిన ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి మూడు నెలల జైలు శిక్ష తోపాటు వెయ్యి బహ్రెయిన్ దినార్ల చొప్పున జరిమానా విధించింది.
2022 మరియు 2024 మధ్య జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI) నుండి 3 వేల 199 దినార్ల ప్రయోజనాలను మోసపూరితంగా పొందేందుకు రెండు కల్పిత కంపెనీల కింద 55 మంది కార్మికులను నమోదు చేసి, ఉద్యోగ పత్రాలను ఫేక్ చేసినందుకు ఈ ఐదుగురినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







