ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!

- November 01, 2025 , by Maagulf
ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!

మస్కట్: ఒమన్-రష్యా దౌత్య సంబంధాలు ప్రారంభమై 40 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా 40వ వార్షికోత్సవం జరుపుకుంటున్నట్లు ప్రకటించారు. రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ వెర్షినిన్ వెర్షినిన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో రష్యన్ ఫెడరేషన్‌లోని ఒమన్ సుల్తానేట్ రాయబారి హమౌద్ సలీం అల్ తువైహ్, రాయబార కార్యాలయ సిబ్బంది మరియు మాస్కోలో గుర్తింపు పొందిన దేశాలకు చెందిన అనేక మంది దౌత్య వేత్తలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com