కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!

- November 01, 2025 , by Maagulf
కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!

కువైట్: కువైట్ లో రెయిన్ ప్రార్థనలు నిర్వహించనున్నారు. ప్రతి గవర్నరేట్ పరిధిలోని అన్ని మసీదులలో ఇస్తిస్కా ప్రార్థనలు నవంబర్ 8 న ఉదయం 10:30 గంటలకు జరుగుతుందని ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  ప్రతి ఒక్కరూ ప్రార్థనల్లో పాల్గొని సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించాలని పిలుపునిచ్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com