అల్-ఖైరాన్లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- November 02, 2025
కువైట్: కువైట్ లో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపడుతున్నారు. అల్-ఖైరాన్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలలో చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన పలువురిని అధికారులు అరెస్ట్ చేశారు. మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాలను మేరకు ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఈ ఆపరేషన్ లో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, జనరల్ ఎమర్జెన్సీ పోలీస్ మరియు జనరల్ సెక్యూరిటీ సిస్టమ్స్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా పాల్గొన్నాయి. పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమీద్ మనాహి అల్-దవాస్ పర్యవేక్షణలో తనిఖీలను నిర్వహించాయి.
ఈ సందర్భంగా 467 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా, 10 మందిని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా నిర్బంధించారు. దాదాపు 20 వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను జప్తు చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అంతర్గత మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







