నేషనల్ యాంటీ స్మోకింగ్ ప్లాన్
- July 23, 2016
స్మోకింగ్కి వ్యతిరేకంగా మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మరియు సంబంధిత వర్గాలు 'నేషనల్ యాంటీ స్మోకింగ్ ప్రోగ్రామ్'పై కసరత్తు చేస్తున్నాయి. నవంబర్లో ఈ ప్రోగ్రామ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్, ఖతార్ పెట్రోలియం, ఖతార్ ఫౌండేషన్ మరియు పలు హాస్పిటల్స్, ప్రైవేట్ క్లినిక్స్ సహకారంతో ఈ ప్రోగ్రామ్ని రూపొందించి, అమల్లోకి తీసుకువస్తారు. పొగాకు కారణంగా వచ్చే వ్యాధులపై అవగాహన పెంచడం, తద్వారా పొగాకు వాడకాన్ని నియంత్రించడం ఈ ప్రోగ్రామ్ ఉద్దేశ్యం.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







