తెలంగాణా నిరుద్యోగ యువతకు తీపికబురు
- July 23, 2016
తెలంగాణలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. 593 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి అనుమతులు జారీ చేసింది. సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ 62, జీఏడీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ 90, ఆర్థిక శాఖ సెక్షన్ ఆఫీసర్స్ 28, న్యాయశాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ 10, పరిశ్రమల శాఖలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ 20 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









