కబాలి రీమేక్ యోచనలో చిరు
- July 23, 2016
ఓ పక్క ఎన్నో అంచనాలతో వచ్చిన కబాలి మొదటి రోజు టాక్ కే ఢీలా పడ్డదని తలలు పట్టుకుంటుంటే ఆ సినిమాను రీమేక్ అది మెగాస్టార్ చేయడం కాస్త షాకింగ్ గానే ఉంది కదా. పా.రంజిత్ డైరెక్ట్ చేసిన కబాలి తెలుగు, తమిళ, హింది భాషల్లో ఓ రేంజ్ పబ్లిసిటీతో రిలీజ్ అయ్యింది. ఎన్ని అంచనాలతో రిలీజ్ అయ్యిందో అవన్ని సినిమా చూశాకా నీరుగరిపోయాయి.
ఇప్పుడు ఆ సినిమాను ఆల్రెడీ హింది వర్షన్ రిలీజ్ చేసినా సరే దాన్ని రీమేక్ చేసి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ను పెట్టి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇది ఓ రకంగా ఫేక్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన కబాలి మొదటి రోజే డివైడ్ టాక్ తెచ్చుకుని ఆల్మోస్ట్ రజిని కెరియర్లో మరో ఫ్లాప్ అనేస్తున్నారు.
ఎక్కడ నుండి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కాని అనూహ్యంగా కబాలి అమితాబ్ రీమేక్ చేస్తున్న వార్తలు ఈరోజు హైలెట్ గా నిలిచాయి. అయితే సినిమా మీద మరింత క్రేజ్ తీసుకు వచ్చేందుకు కబాలి నిర్మాతలే ఈ ప్రచారం చేస్తున్నట్టు టాక్ ఉంది. మరో పక్క కబాలి రిలీజ్ అయిన కొద్ది గంటల్లో హెచ్.డి క్వాలిటీ ప్రింట్ తమిళ వర్షన్ మొత్తం ఆన్ లైన్లో దొరుకుతుందట.
మరి ఇంత హంగామా జరిగిన ఈ సినిమాను అమితాబ్ రీమేక్ చేసే అవకాశం అసలు లేదు. అయితే దీని గురించి ఎవరు నోరు విప్పకపోయే సరికి ఇదంతా కబాలి కలక్షన్స్ పెంచేందుకే నిర్మాతలు ఇలా తప్పుడు ప్రచారం ఇస్తున్నారని తెలుస్తుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







