ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఆత్మహుతి దాడి
- July 24, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఆదివారం ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు పోలీసుల సహా 12 మంది మృతిచెందారు. మరో 20 మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. సైదీ జిల్లా కాధిమియా ప్రాంతంలోని ఒక చెక్ పాయింట్ వద్ద దుండగుడు ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. దుండగుడు షూలో బాంబును పెట్టుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు.

ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో శనివారం ఉగ్రవాదులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు పేల్చిన జంట బాంబు పేలుళ్లలో 80 మంది మృతిచెందగా.. 231 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు