ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- November 15, 2025
తెలంగాణ: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రభుత్వాస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. చిన్న పిల్లల వార్డులో రోజూలాగే చిన్నారులకు వైద్యులు ఇంజక్షన్లు ఇచ్చారు.
ఒక ఇంజక్షన్ బదులు మరో ఇంజక్షన్ ఇచ్చారని డాక్టర్లతో శిశువుల తల్లిదండ్రులు వాగ్వివాదానికి దిగారు. ఆ చిన్నారుల హెల్త్ కండీషన్పై తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.
ఆ చిన్నారులు అందరూ ఇటీవల వైరల్ ఫీవర్తో ఇటీవల ఆసుపత్రిలో చేరినవారే. ప్రస్తుతం ఆ చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







