IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- November 16, 2025
ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ మినీ వేలం కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో, మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను అధికారికంగా ప్రకటించాయి. ఈ జాబితాలు స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్ వేదికగా విడుదల అవడంతో క్రికెట్ అభిమానుల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. జట్లు తమ పాత స్క్వాడ్‌ను ఎలా మార్చుకున్నాయి? ఎవరు రిటైన్ అయ్యారు? ఎవరు వేలంలోకి వెళ్లారు? అనే విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
పది జట్లు తమకు అవసరమైన ఆటగాళ్లను రిటైన్ చేసుకొని భారంగా మారిన ప్లేయర్లను వేలంలోకి వదిలేసాయి.అత్యధికంగా కేకేఆర్ 10 మంది ఆటగాళ్లను వదిలేయగా.. అత్యల్పంగా పంజాబ్ కింగ్స్ ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే రిలీజ్ చేసింది. దాంతో డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనున్న వేలంలో కేకేఆర్ అత్యధికంగా రూ.64.3 కోట్ల పర్స్ మనీతో బరిలోకి దిగనుంది.
రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితా
Kolkata Knight Riders
రిలీజ్ లిస్ట్: లవ్‌నిత్ సిసోడియా, క్వింటన్ డికాక్, రెహ్మానుల్లా గుర్బాజ్, మోయిన్ అలీ, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, అన్రిచ్ నోర్జ్, స్పెన్సర్ జాన్సన్.
రిటైన్ లిస్ట్: రింకూ సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రోవ్‌మన్ పోవెల్, అజింక్యా రహానే(కెప్టెన్), మనీష్ పాండే, సునీల్ నరైన్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్.
మిగిలిన పర్స్ విలువ: రూ.64.3 కోట్లు, కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య:13
CSK
రిలీజ్ లిస్ట్: రాహుల్ త్రిపాఠి, వాన్ష్ బేడీ, ఆండ్రూ సిద్దార్థ్, రచిన్ రవీంద్ర, సామ్ కరణ్, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేష్ నాగర్‌కోటి, మతీష పతీరణ.
రిటైన్ లిస్ట్: రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, మహేంద్ర సింగ్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజూ శాంసన్(ట్రేడ్ ఇన్), డేవాన్ కాన్వే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయస్ గోపాల్, ముఖేష్ చౌదరి.
మిగిలిన పర్స్ వాల్యూ: రూ. 43.4 కోట్లు, కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య: 9
Sunrisers Hyderabad
రిలీజ్ లిస్ట్: అభినవ్ మనోహర్, అథర్వ టైడ్, సచిన్ బేబీ, వియాన్ మల్డర్, మహమ్మద్ షమీ, సిమర్జిత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపాలను
రిటైన్ లిస్ట్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కామిందు మెండీస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ.
మిగిలిన పర్స్ వాల్యూ: రూ.25.5 కోట్లు, కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య:10
Lucknow Super Giants
రిలీజ్ లిస్ట్: ఆర్యన్ జుయల్, డేవిడ్ మిల్లర్, యువరాజ్ చౌదరీ, రాజ్‌వర్దన్ హంగార్గేకర్, శార్దూల్ ఠాకూర్ (ట్రేడ్ ఔట్), ఆకాష్ దీప్, రవి బిష్ణోయ్, షమర్ జోసెఫ్
రిటైన్ లిస్ట్: అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని, ఎయిడెన్ మార్క్‌రమ్, మాథ్యూ బ్రిట్జ్‌కే, హిమ్మత్ సింగ్, రిషభ్ పంత్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, షెహ్‌బాజ్ అహ్మద్, అర్షిన్ కులకర్ణి, మహమ్మద్ షమీ(ట్రేడ్ ఇన్), మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్, ఎమ్ సిద్దార్థ్, దిగ్వేష్ రతి, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్.
మిగిలిన పర్స్ వాల్యూ: రూ.22.95 కోట్లు, కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య:6
Delhi Capitals
రిలీజ్ లిస్ట్: ఫాఫ్ డుప్లెసిస్, జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్, డోనావన్ ఫెర్రెరా(ట్రేడ్ ఔట్), సెదిఖుల్లా అటల్, మానవ్ కుమార్, మోహిత్ శర్మ, దర్షన్ నల్కండే
రిటైన్ లిస్ట్: ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, అషుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మాదవ్ తివారి, త్రిపుర విజయ్, అజయ్ మండల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత్ చమీరా
మిగిలిన పర్స్ వాల్యూ: రూ.21.8 కోట్లు, కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య:8
Royal Challengers Bangalore
రిలీజ్ లిస్ట్:
స్వస్తిక్ చికరా, మయాంక్ అగర్వాల్, టీమ్ సిఫెర్ట్, లియామ్ లివింగ్ స్టోన్, మనోజ్ భాండగే, లుంగి ఎంగిడి, బ్లెస్సింగ్ ముజర్బానీ, మోహిత్ రతీ
రిటైన్ లిస్ట్:
రజత్ పటీదార్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జాకోబ్ బెతెల్, జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, రసిక్ సలామ్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ
మిగిలిన పర్స్ విలువ: రూ.16.4 కోట్లు, కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య:8
Rajasthan Royals
రిలీజ్ లిస్ట్: కృనాల్ సింగ్ రాథోడ్, నితీష్ రాణా(ట్రేడ్ ఔట్), సంజూ శాంసన్(ట్రేడ్ ఔట్), వానిందు హసరంగా, మహీష్ తీక్షణ, ఫజలక్ ఫరూఖీ, ఆకాశ్ మద్వాల్, ఆశోక్ శర్మ, కుమార్ కార్తీకేయ
రిటైన్ లిస్ట్: యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్‌మైర్, వైభవ్ సూర్యవంశీ, శుభ్‌మ్ దూబే, లుహన్ డ్రీ ప్రిటోరియస్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, రవీంద్ర జడేజా(ట్రేడ్ ఇన్), సామ్ కరణ్(ట్రేడ్ ఇన్), డీ ఫెర్రెరియా(ట్రేడ్ ఇన్), జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, యుధ్‌వీర్ శర్మ, క్వేన్ మఫకా, నండ్రే బర్గర్.
మిగిలిన పర్స్ విలువ: రూ.16.05 కోట్లు, కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య:9
Gujarat Titans
రిలీజ్ లిస్ట్: షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(ట్రేడ్ ఔట్), మహిపాల్ లోమ్రోర్, కరీమ్ జనత్, డసన్ షనక, గెరాల్డ్ కోయిట్జీ, కుల్వంత్ ఖెజ్రోలియా
రిటైన్ లిస్ట్: శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, కుమార్ కుశాగ్ర, అనుజ్ రావత్, జోస్ బట్లర్, నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, షారూఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, రషీద్ ఖాన్, గుర్నూర్ సింగ్ బ్రార్, మానవ్ సుతార్, సాయి కిషోర్, జయంత్ యాదవ్.
మిగిలిన పర్స్ విలువ: రూ.12.9 కోట్లు, కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య:5
Punjab Kings
రిలీజ్ లిస్ట్: జోష్ ఇంగ్లీస్, ఆరోన్ హర్దీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దూబే
రిటైన్ లిస్ట్: శ్రేయస్ అయ్యర్, నెహాల్ వధేరా, ప్రియాన్ష్ ఆర్య, శశాంక్ సింగ్, పైలా అవినాష్, హర్నూర్ పన్ను, ముషీర్ ఖాన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, విష్ణు వినోద్, మార్కస్ స్టోయినీస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సర్యాన్ష్ షెగ్దే, మిచెల్ ఓవెన్, అర్ష్‌దీప్ సింగ్, వైశాఖ్ విజయ్‌కుమార్, యశ్ ఠాకూర్, గ్జేవియర్ బార్ట్‌లెట్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్.
మిగిలిన పర్స్ విలువ: రూ.11.5 కోట్లు, కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య:4
Mumbai Indians
రిలీజ్ లిస్ట్: సత్య నారయణ రాజు, రీస్ టాప్లీ, కేఎల్ శ్రీజిత్, కర్ణ్ శర్మ, అర్జున్ టెండూల్కర్(ట్రేడ్ ఔట్), బెవాన్ జేకబ్స్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, లిజాడ్ విలియమ్స్, విఘ్నేష్ పుత్తూర్
రిటైన్ లిస్ట్: హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, ట్రెంట్ బౌల్ట్, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, విల్ జాక్స్, అశ్వని కుమార్, మిచెల్ సాంట్నర్, రాజ్ బవా, రాబిన్ మింజ్, షెర్ఫేన్ రూథర్‌పోర్డ్(ట్రేడ్ ఇన్), శార్దూల్ ఠాకూర్(ట్రేడ్ ఇన్), మయాంక్ మార్కండే(ట్రేడ్ ఇన్)
మిగిలిన పర్స్ విలువ: రూ.2.75 కోట్లు, కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య:5
తాజా వార్తలు
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్‌లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- ఒమన్‌లో గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించ వచ్చా?
- ఖతార్‌లో మానవరహిత eVTOL..!!
- వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు ట్రంప్ ఆతిథ్యం..!!
- ఇసా టౌన్ సెల్లర్స్ కు హమద్ టౌన్ మార్కెట్ స్వాగతం..!!







