సహాంలో పది మంది అరెస్టు..!!
- November 18, 2025
మస్కట్: ఒమన్ లోని సహం విలాయత్‌లోని ఒక ఇంట్లో గుమిగూడి, అక్రమంగా ప్రవేశించి దేశం విడిచి వెళ్లడానికి సిద్ధమవుతున్న పది మంది ఆసియా జాతీయులను పోలీసులు అరెస్టు చేశారు. నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ నిందితులను అదుపులోకి తీసుకుంది. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







