FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- November 18, 2025
దోహా: FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ అమ్మకాలను తాత్కాలికంగా నిలివేశారు. నవంబర్ 18 మరియు 20 మధ్య టోర్నమెంట్ కోసం టిక్కెట్ల అమ్మకాలను నిలిపివేసినట్లు నిర్వాహణ కమిటీ ప్రకటించింది. కాగా, టిక్కెట్ల నిలిపివేతకు గల కారణాలను వెల్లడించలేదు. అయితే, నవంబర్ 21 నుండి టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం అవుతాయని కమిటీ తెలిపింది.
FIFA అరబ్ కప్ ఖతార్ 2025 డిసెంబర్ 1 నుండి 18 వరకు జరుగుతుంది. అరబ్ దేశాలకు చెందిన 16 జాతీయ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.
తాజా వార్తలు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!
- సామాజిక, ఆర్థిక సంస్కరణలు ప్రకటించిన ఒమన్..!!
- కనకదుర్గమ్మ ఆలయంలో కలకలం..పూజ పాలలో పురుగులు







