దుబాయ్ రన్.. మెట్రో సర్వీస్ టైమ్ పొడిగింపు..!!
- November 23, 2025
యూఏఈ: దుబాయ్ రన్ నేపథ్యంలో దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) లో మెట్రో సర్వీస్ సమయాలను పొడిగించింది. నవంబర్ 23న తెల్లవారుజామున 3 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు దుబాయ్ మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఆదివారం ఉదయం 3 గంటల నుండి 10 గంటల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. తమ తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఆర్టీఏ సూచించింది.
ఈవెంట్‌లో పాల్గొనే రన్నర్‌లు సమయానికి చేరుకోవడానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మెట్రో స్టేషన్‌కు వెళ్లాలని RTA తెలిపింది. నోల్ కార్డులకు సిల్వర్ క్లాస్ కోసం Dh15 లేదా రౌండ్ ట్రిప్ కోసం గోల్డ్ క్లాస్ కోసం Dh30 కనీస క్రెడిట్‌ను మెయింటన్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







