నవంబర్ 26నుండి ఇండియన్ క్లబ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్..!!
- November 23, 2025
మనామా: ఇండియన్ క్లబ్ తన వార్షిక 'ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ - జూనియర్ & సీనియర్ 2025' ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 26 నుండి డిసెంబర్ 5 వరకు గుడైబియాలోని క్లబ్ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. GCC దేశాల నుండి వివిధ విభాగాలలో 500 కంటే ఎక్కువ మంది ఆటగాళ్ళు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. జూనియర్ విభాగంలో U9, U11, U13, U15, U17 మరియు U19 ఏజ్ కేటగిరుల్లో బాయ్స్ , గర్ల్స్ లకు మ్యాచులు నిర్వహించనున్నారు.
సీనియర్ ఈవెంట్లలో పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ మరియు మిక్స్డ్ డబుల్స్ మ్యాచులు ఉంటాయి. వీటితోపాటు మాస్టర్స్ డబుల్స్ 45+, 50+ , 85+ 100+విభాగంలో జంబుల్డ్ డబుల్స్ వంటి ప్రత్యేక విభాగాలలో మ్యాచులను నిర్వహించనున్నారు.
ఈ టోర్నమెంట్‌ను సారయా కన్స్ట్రక్షన్స్ , వాల్యూ లైన్ ట్రేడింగ్, సండే ఇంటర్నేషనల్ , సూపర్ స్టీల్ , అల్ కువైట్ గ్రూప్, డ్రెమియల్ ట్రేడింగ్ , ఎరామ్ ఫ్లోర్స్, స్పోర్ట్స్ హబ్ మరియు ఏసర్స్ అకాడమీ స్పాన్సర్ చేస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







