ఖతార్ శాంతి ప్రయత్నాలపై UNSC ప్రశంసలు..!!
- November 23, 2025
న్యూయార్క్: దోహాలో నవంబర్ 15న డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) మరియు కాంగో రివర్ అలయన్స్ (M23 ఉద్యమం) మధ్య కుదిరిన పీస్ అగ్రిమెంట్ ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNCS) ఆమోదించింది. ఈ సందర్భంగా శాంతి ఒప్పందానికి కృషి చేసిన ఖతార్ ప్రయత్నాలను ప్రశంసించింది.
ఈ ఒప్పందం తూర్పు కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్‌లో ఉద్రిక్తతలను తగ్గిస్తుందని తెలిపింది. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు పాటు పడిన యునైటెడ్ స్టేట్స్, ఆఫ్రికన్ యూనియన్ మరియు టోగో రిపబ్లిక్ లను UNCS అభినందించింది. పౌర రక్షణకు సంబంధించిన నిబంధనలతో సహా అంతర్జాతీయ చట్టాలను అన్ని పార్టీలు పూర్తిగా పాటించాలని కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







