డయబెటిస్ నివారణ, ముందస్తు గుర్తింపు పై అవగాహన..!!
- November 23, 2025
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ అప్లైడ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్లోని స్టూడెంట్ అఫైర్స్ డీన్షిప్ ఆరోగ్యం మరియు డయబెటిస్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.డయాబెటిస్ నివారణ, ముందస్తు గుర్తింపు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించిన విషయాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డయబెటిస్ కు సబంధించిన వివరాలను దాస్మాన్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ కు చెందని జహ్రా రహమా వివరించారు. ఈ కార్యక్రమంలో లులు హైపర్ మార్కెట్ చక్కెర రహిత మరియు తక్కువ గ్లైసెమిక్ ఉత్పత్తులను ప్రదర్శించింది.
తాజా వార్తలు
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?
- ఒమానీ రియాల్తో.. జీవితకాల కనిష్ట స్థాయికి రూపాయి..!!







