ఒక నెలలో 300 మందిని బహిష్కరించిన బహ్రెయిన్..!!
- November 25, 2025
మనమా: బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) అక్టోబర్ 26 నుండి నవంబర్ 22 వరకు మొత్తం 7,875 చోట్ల ప్రత్యేక తనిఖీలను నిర్వహించింది. ఈ సందర్భంగా కార్మిక మరియు నివాస చట్టాలను ఉల్లంఘించిన 301 మందిని దేశం నుంచి బహిష్కరించారు.
అక్టోబర్ 26 మరియు నవంబర్ 1 మధ్య 78 మందిపై చర్యలు తీసుకోగా, నవంబర్ 2 నుండి 8 వరకు 52 మందిపై, నవంబర్ 9 నుండి 15 వరకు 58 మందిని, నవంబర్ 16 నుండి 22 వరకు 113 మందిని బహిష్కరించినట్లు అథారిటీ వెల్లడించింది.
అధికారిక వెబ్సైట్ www.lmra.gov.bh లేదా కాల్ సెంటర్ 17506055 ద్వారా నివాస, కార్మిక చట్టాల ఉల్లంఘనలను తెలియజేయాలని LMRA కోరింది.
తాజా వార్తలు
- ప్రవాస కార్మికుల నైపుణ్యాల మెరుగు పై సమీక్ష..!!
- విజిట్ వీసాలను రెగ్యులర్ రెసిడెన్సీగా మార్చుకోవచ్చా?
- కేరళ-యూఏఈ విమానం దారి మళ్లింపు..!!
- కటారా ఫాల్కన్రీ, హంటింగ్ ఛాంపియన్షిప్..!!
- ఒక నెలలో 300 మందిని బహిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో పౌరులు, నివాసితుల సెలవుల ప్రణాళికలు..!!
- 48 గంటల్లో కొత్త తుఫాన్?
- సీఎం చంద్రబాబు ఆదేశాలు: ప్లాస్టిక్ డిస్పోజల్లో మార్పులు అవసరం
- సాధారణ పరిస్థితుల్లో ఓరల్ మెన్షనింగ్ లేదు: CJI సూర్యకాంత్
- సిమెంట్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్,కొడంగల్ పై సీఎం రేవంత్ వారలు







