గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ ను బద్దలు కొట్టిన రియాద్ మెట్రో..!!

- November 28, 2025 , by Maagulf
గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ ను బద్దలు కొట్టిన రియాద్ మెట్రో..!!

రియాద్: రియాద్ మెట్రో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ ను బద్దలు కొట్టింది. ప్రపంచంలోనే అతి పొడవై176 కిలోమీటర్ల డ్రైవర్‌లెస్ రైలు నెట్‌వర్క్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తించిన తర్వాత ఈ ప్రపంచ మైలురాయిని సాధించింది.  

రియాద్ మెట్రో రాజధాని ప్రజా రవాణా ప్రాజెక్టులో కీలక భాగంగా ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో నిర్వహించబడే 85 స్టేషన్లతో కూడిన ఆరు ఇంటిగ్రేటెడ్ లైన్లలో విస్తరించి ఉంది. ఈ వ్యవస్థ పూర్తిగా ఆటోమేటెడ్ డ్రైవర్‌లెస్ ఆపరేటింగ్ మోడల్‌ను ఉపయోగిస్తుంది. అధిక ఖచ్చితత్వంతో కార్యకలాపాలను కొనసాగిస్తుంది. అత్యధిక భద్రత మరియు నాణ్యత ప్రమాణాలతో సేవలు అందిస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com