ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు కేరాఫ్ సౌత్ అల్ బటినా..!!
- November 28, 2025
రుస్తాక్: సౌత్ అల్ బటినా గవర్నరేట్ లో అనేక పర్యాటక ప్రదేశాలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. గవర్నరేట్ దాని విలక్షణమైన భౌగోళిక ప్రదేశాలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
గవర్నరేట్ పర్యాటకులకు అనేక ఎంపికలను అందిస్తుందని సౌత్ అల్ బటినా గవర్నరేట్‌లోని వారసత్వ మరియు పర్యాటక శాఖ డైరెక్టర్ డాక్టర్ అల్-ముతాసిమ్ బిన్ నాసర్ అల్-హిలాలి తెలిపారు.
ఆరు విలాయత్ లు (జిల్లాలు) కోటలు, టవర్లు మరియు పర్వత గ్రామాలతో అలరాలుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వాడిల (లోయలు) ఒడ్డున క్యాంపింగ్ ఒక ప్రసిద్ధ పర్యాటకంగా ఉందని వెల్లడించారు. సౌత్ అల్ బటినా గవర్నరేట్‌లో లైసెన్స్ పొందిన హోటల్ ల సంఖ్య 249కి చేరుకుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!
- ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు కేరాఫ్ సౌత్ అల్ బటినా..!!
- ప్రపంచ సాంస్కృతిక, వారసత్వ కేంద్రంగా కటారా..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను బద్దలు కొట్టిన రియాద్ మెట్రో..!!
- బహ్రెయిన్‌లో 8 ఇల్లీగల్ హెల్త్ సైట్స్.. 56 లైసెన్స్ లేని ప్రాక్టీషనర్లు..!!
- ఇన్స్టాగ్రామ్ లో మైనర్ పై అనుచిత చర్యలు..Dh5,000 ఫైన్..!!
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్..
- సోషల్ మీడియాతో కొత్త భాషాపదాలు...
- రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు భారీ ఎదురుదెబ్బ
- ఇండియన్ ఫస్ట్ కమర్షియల్ ఆర్బిటాల్ రాకెట్..







