గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను బద్దలు కొట్టిన రియాద్ మెట్రో..!!
- November 28, 2025
రియాద్: రియాద్ మెట్రో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను బద్దలు కొట్టింది. ప్రపంచంలోనే అతి పొడవై176 కిలోమీటర్ల డ్రైవర్‌లెస్ రైలు నెట్‌వర్క్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తించిన తర్వాత ఈ ప్రపంచ మైలురాయిని సాధించింది.
రియాద్ మెట్రో రాజధాని ప్రజా రవాణా ప్రాజెక్టులో కీలక భాగంగా ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో నిర్వహించబడే 85 స్టేషన్లతో కూడిన ఆరు ఇంటిగ్రేటెడ్ లైన్లలో విస్తరించి ఉంది. ఈ వ్యవస్థ పూర్తిగా ఆటోమేటెడ్ డ్రైవర్‌లెస్ ఆపరేటింగ్ మోడల్‌ను ఉపయోగిస్తుంది. అధిక ఖచ్చితత్వంతో కార్యకలాపాలను కొనసాగిస్తుంది. అత్యధిక భద్రత మరియు నాణ్యత ప్రమాణాలతో సేవలు అందిస్తుంది.
తాజా వార్తలు
- ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు కేరాఫ్ సౌత్ అల్ బటినా..!!
- ప్రపంచ సాంస్కృతిక, వారసత్వ కేంద్రంగా కటారా..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను బద్దలు కొట్టిన రియాద్ మెట్రో..!!
- బహ్రెయిన్‌లో 8 ఇల్లీగల్ హెల్త్ సైట్స్.. 56 లైసెన్స్ లేని ప్రాక్టీషనర్లు..!!
- ఇన్స్టాగ్రామ్ లో మైనర్ పై అనుచిత చర్యలు..Dh5,000 ఫైన్..!!
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్..
- సోషల్ మీడియాతో కొత్త భాషాపదాలు...
- రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు భారీ ఎదురుదెబ్బ
- ఇండియన్ ఫస్ట్ కమర్షియల్ ఆర్బిటాల్ రాకెట్..
- ప్రధాని మోదీని కలిసిన భారత అంధుల క్రికెట్ జట్టు







