హైదరాబాద్ ఘన చరిత్రను ప్రపంచానికి చాటేలా హెరిటేజ్ రన్‑2026
- November 29, 2025
హైదరాబాద్: హైదరాబాద్, నవంబరు 25: తెలంగాణ ప్రభుత్వ పర్యాటక & సాంస్కృతిక శాఖ (క్రీడలు) ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి 1న ‘హైదరాబాద్ హెరిటేజ్ రన్’ ఘనంగా నిర్వహించనున్నారు.చార్మినార్, ఖుతుబ్ షాహీ సమాధులు, గోల్కొండ కోట, తారామతి బరదారి వంటి చారిత్రక వైభవ చిహ్నాల మధ్య పరుగులు పెట్టే ఈ అద్భుత కార్యక్రమం ద్వారా క్రీడా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ హైదరాబాద్ సాంస్కృతిక, వారసత్వ వైభవాన్ని ప్రపంచానికి చాటనున్నారు.
హెరిటెజ్రన్ కు సంబంధించిన వివరాలను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ సాయంత్రం 5 గంటలకు తారామతి బారమతిలో మీడియాకు వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!







