FDDIలో ఉద్యోగాలు
- November 29, 2025
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (FDDI) నాలుగు ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 12 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సమర్పించవచ్చు.
ప్రతి పోస్టుకు అనుగుణంగా పీజీ(PG) లేదా డిగ్రీ (లెదర్ డిజైన్, లెదర్ గూడ్స్ & యాక్ససరీస్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, సిరామిక్ డిజైన్, గార్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ) లేదా ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం అవసరం.
వివరాలకు మరియు దరఖాస్తు కోసం FDDI అధికారిక వెబ్సైట్ సందర్శించండి: https://fddiindia.com
తాజా వార్తలు
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!







