నిజ్వా-మస్కట్ రూట్లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..!!
- November 30, 2025
మస్కట్: ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ సంఘటనలో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు.గాయపడ్డ వారిలో పలువురికి తీవ్ర గాయాలు అయినట్లు డాక్టర్లు తెలిపారు.
ఒమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తువైని బిన్ సయీద్ రోడ్డులోని దాబాద్ బ్రిడ్జి తూర్పు ప్రాంతంలో రెండు ట్రక్కులు మరియు ఐదు ఇతర వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆసియా ప్రవాసులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. రెండు ట్రక్కులతోపాటు మరో ఐదు వాహనాలు దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!
- సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి







