జమ్ముకశ్మీర్‌ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం

- July 25, 2016 , by Maagulf
జమ్ముకశ్మీర్‌ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని నౌవ్‌గామ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు బంధించాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com