రియో 2016లో పాల్గొననున్న బహ్రెయిన్
- July 25, 2016
రియో 2016 ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు 40 మంది సభ్యులుగుల బహ్రెయినీ డెలిగేషన్ సిద్ధమయ్యింది. ఆగస్ట్ 5 నుంచి 21 వరకు బ్రెజిల్‌లోని రియో డిజనెరోలో ఒలింపిక్ పోటీలు జరగనున్నాయి. షేక్ నాజర్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఈ బృందానికి నాయకత్వం వహిస్తారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న బహ్రెయిన్, సిల్వర్ మెడల్ని సొంతం చేసుకోగలిగింది. 1500 మీటర్ల జాగింగ్ కాంటెస్ట్‌లో బహ్రెయినీ స్ప్రింటర్ మరియమ్ జమాల్ ఈ ఘనత సాధించారు. బహ్రెయినీ స్పోర్ట్స్ డెలిగేషన్ ఈసారి అథ్లెటిక్స్, షూటింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్ పోటీల్లో పాల్గొననుంది
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







