పీక్ అవర్స్‌లో షార్జాలోకి హెవీ ట్రక్స్‌కి 'నో ఎంట్రీ'
- July 25, 2016
సిటీలో పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా షార్జా పోలీసులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఖాలెద్ పోర్ట్ నుంచి, ఆ పోర్ట్ వరకు రహదారిపై ట్రాఫిక్ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేశారు. హెవీ ట్రక్స్ సాయంత్రం 5.30 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ రోడ్డుపై ప్రవేశించడాన్ని నిషేధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ట్రక్ డ్రైవర్లు ఈ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







