గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- December 03, 2025
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పర్వత శిఖరం నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జబల్ అఖ్దర్‌లోని పర్వత శిఖరం నుండి ఆసియాకు చెందిన పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసు ఏవియేషన్ రెస్య్యూ టీమ్ గాయాలతో బాధపడుతున్న ఆసియా జాతీయత కలిగిన ప్రవాసిని అత్యవసర వైద్యం కోసం ఎయిర్ లిఫ్ట్ చేసి నిజ్వా ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







