యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!

- December 03, 2025 , by Maagulf
యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!

యూఏఈ: యూఏఈలో ఆర్థిక మోసాలు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. యూఏఈలో SCA అనేది పెట్టుబడి సంస్థలు, బ్రోకర్లు మరియు సంబంధిత సేవా ప్రదాతలతో సహా యూఏఈ ఆర్థిక మార్కెట్లలో లైసెన్స్ ఇవ్వడం, పర్యవేక్షించడం ఈ సమాఖ్య నియంత్రణ సంస్థ పని.

లైసెన్స్ లేని ఆపరేటర్లు మరియు క్లోన్ చేసిన వెబ్‌సైట్‌లను గుర్తించడంలో ప్రజలకు సహాయపడటానికి ఈ సంస్థ క్రమం తప్పకుండా హెచ్చరికలను జారీ చేస్తుంది.  క్లోన్ చేసిన వెబ్‌సైట్,  ఫేక్ డాక్యుమెంట్స్ తో ఎమిరేట్స్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సిబ్బంది పేరిట కస్టమర్లకు కాల్ చేసి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని ఉత్తర్వుల్లో హెచ్చరించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com