'లైఫ్' సినిమా మొదటి షూటింగ్ షెడ్యూల్ పూర్తి
- December 03, 2025
కుంభమేళా ఫేమ్ మోనాలిసా కథానాయికగా నటిస్తున్న చిత్రం లైఫ్.సాయిచరణ్ హీరోగా వెంగమాంబ క్రియేషనర్స్ బేనర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు.అంజన్న నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.తాజాగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నారు మేకర్స్.
ఈ చిత్రంలో సయాజీ షిండే, సీనియర్ నటుడు సురేష్, ఆమని, తులసి, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మురళీ మోహన్ రెడ్డి డీవోపీగా పని చేస్తున్నారు. సుకుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. బేబీ సురేష్ ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: మోనాలిసా భోంస్లే, సాయి చరణ్, సయాజీ షిండే, సీనియర్ నటుడు సురేష్, ఆమని, తులసి, వినయ్, రచ్చ రవి, దేవి, శ్రుతి, రోహిత, సుష్మ, బోస్, బార్బీ
సాంకేతిక నిపుణులు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కోటపాటి శ్రీను
నిర్మాత: అంజయ్య విరిగినేని
DOP : మురళీ మోహన్ రెడ్డి
సంగీతం:సుకుమార్
రీ రికార్డింగ్: దినేష్
సాహిత్యం : కాసర్ల, శ్యామ్ JP
డైలాగ్: శ్రీరామ్ ఏదోటి, గుత్తి మల్లికార్జున్, భాస్కర్
స్టంట్ మాస్టర్ : నందు
ఆర్ట్ డైరెక్టర్: బేబీ సురేష్
స్టిల్స్: ఎం. శ్రీను
కాస్ట్యూమర్స్: అప్పారావు, డి.శ్రీనివాసరావు
కాస్ట్యూమ్ డిజైనర్: ప్రవళిక
మేకప్: కమలాకర్
కొరియోగ్రాఫర్లు: స్వర్ణ, కెకె ప్రేమ్
ప్రొడక్షన్ కంట్రోలర్: శర్మ PLM ఖాన్
ప్రొడక్షన్ ఆర్గనైజర్: ఎం.శ్రీనివాసరావు
ప్రొడక్షన్ డిజైనర్: డా.సిహెచ్.రత్నాకర్ రెడ్డి
పీఆర్వో. వంశీ శేఖర్
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







