ఖతార్ లో 2025 చివరి సూపర్‌మూన్..!!
- December 04, 2025
దోహా: ఖతార్ ఆకాశంలో నేటి సాయంత్రంఅరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ సంవత్సరంలో చివరి సూపర్‌మూన్ కనువిందు చేయనుంది. ఈ పౌర్ణమి సాధారణ పౌర్ణమి కంటే చాలా భిన్నంగా ఉంటుందని, భూమికి దగ్గరగా ఉండటం వల్ల సాధారణం కంటే దాదాపు 14% పెద్దదిగా మరియు 30% ప్రకాశవంతంగా మూన్ కనిపిస్తుందని ఖతార్ క్యాలెండర్ హౌస్‌లోని ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ బషీర్ మార్జౌక్ తెలిపారు. ఖతార్ నివాసితులు ఈ సంవత్సరంలో చివరి సూపర్‌మూన్‌ను కంటితో వీక్షించి, ఆస్వాదించవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







