4 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ క్లోజ్..!!
- December 04, 2025
కువైట్: కువైట్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ ను నాలుగు రోజులపాటు మూసివేయనున్నట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇంజనీర్స్ అసోసియేషన్ ఇంటర్ సెక్షన్ నుండి అమిరి హాస్పిటల్ ఇంటర్ సెక్షన్ వరకు ఉన్న అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్‌ను గురువారం సాయంత్రం 6:00 గంటల నుంచి ఆదివారం ఉదయం 6:00 గంటల వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనుల కోసం ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నట్లు తెలిపింది. ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని కోరారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







