BKS-DC ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- December 04, 2025
మనామా: బహ్రెయిన్ కేరళీయ సమాజం (BKS) మరియు DC బుక్స్ ఆధ్వర్యంలో 9వ BKS-DC ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ మరియు సాంస్కృతిక కార్నివాల్ ప్రారంభమైంది. ఇది డిసెంబర్ 14 వరకు BKS ప్రాంగణంలో జరుగుతుంది.
ఈ రోజు భారత రాయబారి వినోద్ కె. జాకబ్ బుక్ పెస్టివల్ ను సందర్శించనున్నారు. సుమారు లక్ష పుస్తకాలు మరియు కేరళకు చెందిన ప్రముఖ రచయితలు, ప్రముఖుల ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రతిరోజూ ఉదయం 9:00 నుండి రాత్రి 10:30 వరకు తెరిచి ఉంటుందని, రాత్రి 7:30 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సాహిత్య చర్చలు ఉంటాయని BKS అధ్యక్షుడు P.V. రాధాకృష్ణ పిళ్లై పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నిజాం దర్బారుకు ప్రతీకగా హైదరాబాద్ హౌస్
- BKS-DC ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- 4 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ క్లోజ్..!!
- 2026 లో రియాద్ లో కొత్త మెట్రో ట్రాక్..!!
- భారత్ కు మూడు రెట్లు డబ్బు పంపుతున్న యూఏఈ నివాసితులు..!!
- వాణిజ్య, పెట్టుబడుల విస్తరణ పై ఒమన్, భారత్ చర్చలు..!!
- ఖతార్ వర్క్ఫోర్స్ కోసం ఖతార్, ILO ఒప్పందం..!!
- సైబరాబాద్, రాచకొండ వెబ్సైట్లు హ్యాక్
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ







