రియాద్ లో 43 ప్రైవేట్ ఆసుపత్రులు ఉల్లంఘనలకు పాల్పడటంతో మూసివేత
- July 26, 2016
రియాద్: గత రెండు నెలల్లో రాజధాని లో 43 ప్రైవేటు వైద్య సముదాయాలు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడటంతో మూసివేశారు.
రియాద్ ప్రాంతంలోని ప్రైవేటు ఆరోగ్య సేవల ముఖ్యులు సాలెహ్ అల్ జుగ్హైబి తెలిపిన వివరాల ప్రకారం , అక్కడ కనిపించే అక్రమాలని పరిశీలించిన ఒక ప్రత్యేక కమిటీ నిర్ణయం ప్రకారం అవి మూతపడ్డాయి.చట్టవిరుద్ధంగా వృత్తి సాధన చేస్తూ అవసరమైన లైసెన్స్ కలిగి లేకుండా తీవ్రమైన ఉల్లంఘనలు పాల్పడినట్లు తెలిపారు. ఎటువంటి అనుమతులు లైసెన్స్లు లేకుండా చర్మ నిపుణులు, సౌందర్య సాంకేతిక నిపుణులను అక్కడ నియమించు కున్నారని తెలిపారు. సిబ్బంది సమక్షంలోనే , మరియు కనీసం వేడి నీటితోనైనా కడగకుండా స్టెరిలైజేషన్ చేయని స్థితిలో పనిముట్లు ఉన్నాయని అన్నారు. సరైన విద్యార్హత లేని సిబ్బంది తో అధిక బరువు తగ్గించే విధానం ( లిపోసక్షన్ ) శస్త్ర చికిత్సలు చేస్తున్నారని తెలిపారు. ప్రముఖ సంస్థలు 38 కంటి దుకాణాలు మరియు 21 మందుల దుకాణాలకు లైసెన్సుల లేవని తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







