కాంక్రీటు అడ్డంకిని డీ కొట్టి కారు డ్రైవర్ సజీవ దహనం
- July 26, 2016
అల్ ఖైల్ రహదారి లో ఒక కారు డ్రైవర్ కాంక్రీటు అడ్డంకిని డీ కొట్టడంతో అగ్ని రాజుకొని సజీవ దహనమయ్యాడు.
దుబాయ్ పోలీస్ ల్యాండ్ రెస్క్యూ శాఖ అధికారి మేజర్ అబ్దుల్లా ఆలీ బిచ్చవా మాట్లాడుతూ కార్యకలాపాలు గదికి శనివారం మధ్యాహ్నం 12.30 సమయంలో ఒక ఫోన్ కాల్ అందుకున్నట్లు తెలిపారు. అల్ ఖైల్ రహదారి లో ఒక కారు డ్రైవర్ కాంక్రీటు అడ్డంకిని డీ కొట్టడంతో అగ్ని రాజుకొని సజీవ దహనమయ్యాడనే సమాచారం అందుకున్నట్లు తెలిపారు.దీనితో తమ జట్టు ప్రమాద స్థలానికి చేరుకున్నట్లు ప్రమాద స్థలం లోనే మరణించిన కారు డ్రైవర్ మృతదేహాన్ని ఫోరెన్సిక్స్ ల్యాబ్ కు తరలించారని చెప్పారు. అల్ ఖైల్ రోడ్ వద్ద అదే రోజు మరో రోడ్డు ప్రమానాథం రెండు కార్లు ఒక దాని నొకటి డీ కొనడంతో మరో వ్యక్తి ప్రమాదంలో గాయపడినట్లు మేజర్ బిచ్చవా చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







