వయో పరిమితి సడలిస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

- July 26, 2016 , by Maagulf
వయో పరిమితి సడలిస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వోద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు పదేళ్ల వయో పరిమితి సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. వయో పరిమితి సడలింపు మరో ఏడాది కాలం పాటు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com