కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- December 12, 2025
కువైట్: ప్రజా పరిశుభ్రతను పెంపొందించడానికి, రహదారి ఆక్రమణలను నియంత్రించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా కువైట్ మునిసిపాలిటీ అన్ని గవర్నరేట్లలో స్పెషల్ ఆపరేషన్లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ముబారక్ అల్-కబీర్‌లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేలా అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసే వాహనాలను మునిసిపాలిటీ తనిఖీ టీమ్స్ స్వాధీనం చేసుకున్నాయి. అలాగే, నివాస ప్రాంతాలలో విస్తృత పర్యటనలు నిర్వహించారు. ఈ సందర్భంగా 19 వాహనాలను స్వాధీనం చేసున్నారు.అక్రమంగా రోడ్లపై నిలిపి పెట్టిన 38 మంది యాజమానకులు నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







