టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!

- December 12, 2025 , by Maagulf
టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!

మస్కట్: ఫిబ్రవరి 18, 2025 కి ముందు చెల్లించాల్సిన జరిమానాలకు రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) మినహాయింపు ప్రకటించింది.  టాక్సీ మరియు తేలికపాటి రవాణా వాహన యజమానులందరికి జరిమానాల నుండి 100% మినహాయింపు ఇచ్చింది.

అలాగే, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (SMEలు) జరిమానాల నుండి 70% మినహాయింపు ఇచ్చారు.  మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో వాయిదాలలో చెల్లించే అవకాశం కల్పించారు. ఇది పెద్ద కంపెనీలకు 50% మినహాయింపును ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో వాయిదాలలో చెల్లించే అవకాశం కల్పించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com