రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- December 12, 2025
మనామా: విదేశాంగ మంత్రి సమర్పించిన ప్రతిపాదన ఆధారంగా సామూహిక విధ్వంసక ఆయుధాల నిషేధానికి జాతీయ కమిటీని క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి అయిన ఆయన రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి "సామూహిక విధ్వంసక ఆయుధాల నిషేధానికి జాతీయ కమిటీ" అనే పేరును నిర్ణయించారు.
విదేశాంగ మంత్రి అధ్యక్షతన ఈ కమిటీ తన కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. కమిటీలో సభ్యుడు నాలుగు సంవత్సరాలు పాటు సేవలు అందిస్తారు. అవసరమైతే వారి పదవి కాలాన్ని పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. ఏదైనా సభ్యుని స్థానం ఖాళీగా ఉంటే, మిగిలిన పదవీకాలాన్ని పూర్తి చేయడానికి అదే సంస్థ నుండి ప్రతినిధిని నామినేట్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







