కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- December 12, 2025
కువైట్: కువైట్ లో నిబంధనలు పాటించని పలు మీట్ షాపులను సీజ్ చేశారు. జనరల్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సమన్వయంతో వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అత్యవసర బృందాలు తనిఖీలు చేశారు.
వినియోగదారులకు ప్రమాదం కలిగించే ఉల్లంఘనలకు పాల్పడినట్లు మీట్ దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ తన “X” ప్లాట్‌ఫామ్‌లో ప్రకటించింది. వినియోగదారుల భద్రతకు హాని చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







