టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- December 12, 2025
మస్కట్: ఫిబ్రవరి 18, 2025 కి ముందు చెల్లించాల్సిన జరిమానాలకు రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) మినహాయింపు ప్రకటించింది. టాక్సీ మరియు తేలికపాటి రవాణా వాహన యజమానులందరికి జరిమానాల నుండి 100% మినహాయింపు ఇచ్చింది.
అలాగే, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (SMEలు) జరిమానాల నుండి 70% మినహాయింపు ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో వాయిదాలలో చెల్లించే అవకాశం కల్పించారు. ఇది పెద్ద కంపెనీలకు 50% మినహాయింపును ప్రకటించింది. మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో వాయిదాలలో చెల్లించే అవకాశం కల్పించింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







