హైదరాబాద్లో ఘోర ప్రమాదం
- July 26, 2016
హైదరాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్పీరోడ్లో పాత భవనం కూలింది. ఈ సంఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలను పలువురు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







