తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు
- July 26, 2016
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. నిరుద్యోగుల వయో పరిమితి సడలింపు మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ సహా అన్ని రకాల పరీక్షలకు గతంలో ప్రభుత్వం పదేళ్లకు సడలించిన విషయం తెలిసిందే. అయితే నేటితో గడువు ముగిసిన నేపథ్యంలో మరో ఎడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







